News April 20, 2024
అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పన్న పెండ్లి కుమారుడిగా శ్రీదేవి భూదేవి పెళ్లి కుమార్తెలుగా దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణాన్ని జరిపించారు. ఎదురు సన్నాయి ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.
Similar News
News December 12, 2025
కైలాసగిరిపై రూ.20 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

కైలాసగిరిపై ఎకో హైట్స్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బే వ్యూ కేఫ్‌లను అభివృద్ధి చేయనున్నట్టు VMRDA కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. నవంబర్ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 1.99 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, కేఫ్‌లను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు కైలాసగిరిపై ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.