News August 9, 2024
అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకుల నిరసన

విజయవాడలో డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేయటాన్ని ఖండిస్తూ వైసీపీ నాయకులు గుంటూరు లాడ్జి సెంటర్ లో నిరసన తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేశారు.
Similar News
News December 8, 2025
PGRS అర్జీల స్థితిని 1100 ద్వారా తెలుసుకోవచ్చు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చని గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్‌సైట్‌లో లేదా నేరుగా కూడా అందించవచ్చని సూచించారు. కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.