News December 1, 2025

అధ్యక్షా.. RDTని రక్షించండి!

image

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్డీటీకి FCRA రెన్యువల్ విషయంపై వారు గళమెత్తాలని ప్రజలు ఆశిస్తున్నారు. రాయదుర్గం, అనంత, హిందూపురంలో రైల్వే సమస్యలు.. అరటి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర, ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు, వేగవంతంపై ఎంపీలు గొంతు విప్పాల్సిన అవసరముంది.

Similar News

News February 18, 2026

జూపార్క్: ఇండియాలోనే కాస్ట్ లీ టికెట్ ధర!

image

జూ పార్కులో సాధారణ ఎంట్రీ ఫీజు కేవలం రూ.100 (పెద్దలకు) మాత్రమే ఉంది. కానీ, <<19174320>>ఈ అండర్<<>> వాటర్ టన్నెల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. గుజరాత్ సైన్స్ సిటీలోని ఇలాంటి టన్నెల్ అక్వేరియం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 పైన ఉంది. హైదరాబాద్‌లో దీనిని మరింత అత్యాధునికంగా నిర్మిస్తున్నందున నిర్వహణ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధర రూ. 300 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.

చేర్యాల: కొత్త పాలకవర్గాలకు సమస్యల స్వాగతం

image

చేర్యాల, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలకు సమస్యలు సవాల్‌గా మారాయి. చేర్యాలలో అధ్వాన్నమైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలు వేధిస్తుండగా, గజ్వేల్‌లో R&R కాలనీ ఇబ్బందులు తొలగలేదు. దుబ్బాకలో చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండగా, హుస్నాబాద్‌లో అంతర్గత రోడ్ల అభివృద్ధి పెండింగ్‌లో ఉంది. ఎన్నికల హామీల అమలు, మౌలిక వసతుల కల్పనపై కొత్త నేతలు దృష్టి సారించాలనికోరుతున్నారు.