News March 7, 2025

అనంతపురంలో టన్ను చీనీ రూ.24,500

image

అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ కాయల సంత ప్రారంభమైంది. గురువారం టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.24,500 పలికాయి. మార్కెట్‌కు నిన్న 520 టన్నుల చీనీ కాయలు వచ్చాయి.
☞ ఇక కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా రూ.8 పలికింది. కనిష్ఠంగా రూ.5 ప్రకారం విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్‌కు 270 టన్నుల సరకు వచ్చింది.

Similar News

News December 8, 2025

అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.