News August 2, 2024
అనంతపురం జిల్లా @9pm టాప్ న్యూస్

☞అనంతలు రైతు బజార్ ను తనిఖీ చేసిన కలెక్టర్ వినోద్☞ తాడిపత్రిలో ఘనంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామికి అన్నాభిషేకం☞ పామిడిలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి☞ అనంత జిల్లాకు చేరిన కృష్ణా జలాలు☞తాడిపత్రి ప్రజలకు 4 ప్రశ్నలు వేసిన జేసీ ☞ యాడికిలో రైలులో నుంచి జారిపడి యువకుడు మృతి☞అనంతలో స్కూల్ కరస్పాండెంట్ అరెస్ట్☞జిల్లాలో72 మంది ఉద్యోగులకు నోటీసులు
Similar News
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.