News August 9, 2024

అనంత: 21 మంది సీఐల బదిలీ

image

అనంతపురం రేంజ్ పరిధిలో 21 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు సీఐలను బదిలీ చేస్తూ శుక్రవారం అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం 41 మంది సీఐలను బదిలీ చేయగా.. ఈ రోజు మరో 21 మందికి స్థానచలనం కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.