News August 13, 2025
అనకాపల్లి: ‘అసెస్మెంట్ విధానంతో టీచర్లకు కష్టాలు’

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన అసెస్మెంట్ విధానంతో టీచర్లకు కష్టాలు ప్రారంభం అయినట్లు స్టేట్ టీచర్స్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఆచంట రవి బుధవారం తెలిపారు. ఈ విధానంలో ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ విద్యార్థులు రాసిన సుమారు 200 బుక్స్‌ను కరెక్షన్ చేయడం ఇబ్బందిగా మారిందన్నారు. టీచర్లకు బోధించేందుకు సమయం చాలడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
Similar News
News March 13, 2026
తిరుపతి: శ్రీరమాదేవి హాస్పిటల్‌పై విచారణ

తిరుపతిలోని శ్రీరమాదేవి హాస్పిటల్‌పై తమకు ఫిర్యాదు అందినట్లు DMHO బాలాజీ నాయక్ తెలిపారు. పలమనేరు నుంచి బ్రెయిన్ డెడ్‌తో వచ్చిన శ్రీనివాస్‌కు సర్జరీ చేశారు. తర్వాత హార్ట్ స్ట్రోక్‌తో మృతిచెందారు. డబ్బుల కోసం <<19345828>>మృతదేహాన్ని ఇవ్వలేదనే <<>>ఫిర్యాదుపై విచారణకు ఆదేశించామని, 2వారాల్లో నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని DMHO తెలిపారు. తానే ఫోన్ చేసి మృతదేహాన్ని ఇవ్వాలని ఆసుపత్రి యజమానికి సూచించానన్నారు.
News March 13, 2026
HMDA వర్సెస్ కార్పొరేషన్: ఫీజులన్నీ ఎవరికి?

10 అంతస్తులకు మించిన బిల్డింగ్ అనుమతులను HMDA తన గుప్పిట్లోకి తీసుకోవడంపై లోకల్ బాడీలు రగిలిపోతున్నాయి. గతంలో కార్పొరేషన్లకు అందే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు ఇప్పుడు HMDA ఖాతాలోకి వెళ్లడం వల్ల తమ అభివృద్ధి పనులకు నిధులు కరువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం ప్లానింగ్ కోసం చేసిన మార్పు కాదు, బడా ప్రాజెక్టుల ఆదాయాన్ని కేంద్రీకరించే వ్యూహం అని స్పష్టమవుతోంది.