News March 8, 2025
అనకాపల్లి కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక

ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్న నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాలకు కలెక్టర్ విజయ్ కృష్ణన్‌కు శుక్రవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో హోం మంత్రి ఆదేశాల మేరకు ఆలయ మాజీ ఛైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి, టీడీపీ నాయకులు వెంకటేశ్, నూకరాజు తదితరులు కలెక్టర్‌ను కలిశారు. కాగా.. ఈ వార్షిక కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.
Similar News
News January 14, 2026
జనగణన-2027కు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

భారత జనగణన-2027 నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కేంద్ర సెన్సెస్ డైరెక్టరు జె.నివాస్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.రావత్‌లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News January 14, 2026
శుభ సమయం (14-1-2026) బుధవారం

➤ తిథి: బహుళ ఏకాదశి సా.5.55 వరకు
➤ నక్షత్రం: అనురాధ రా.3.30 వరకు
➤ శుభ సమయాలు: ఉ.9.20-10.16 వరకు, మ.12.29-2.52 వరకు, తిరిగి మ.3.47-సా.4.42 వరకు
➤ రాహుకాలం: మ.12.00-1.30 వరకు
➤ యమగండం: ఉ.7.30-9.00 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.11.44-12.28 వరకు
➤ వర్జ్యం: ఉ.7.06 వరకు