News April 26, 2024

అనుజ్ఞను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

image

ఇంటర్ (MPC) స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ఞ శుక్రవారం తన తల్లిదండ్రులతోపాటు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో సైతం ఇలాగే రాణించాలని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు. MPCలో 1000 మార్కులకు గాను 993 మార్కులు అనుజ్ఞ సాధించిన విషయం తెలిసిందే.

Similar News

News April 20, 2026

HYD: బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు హాజరైన సీఎం

image

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌ సమీపంలోని జన్వాడ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను బల్మూరి వెంకట్-ఇందూజా రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.