News October 8, 2025
అన్నమయ్య జిల్లా విద్యార్థులకు GOOD NEWS

అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 9న డైట్ హాల్‌లో వ్యాసరచన, చర్చ, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు DEO సుబ్రహ్మణ్యం తెలిపారు. ‘బాలికల హక్కులను కాపాడండి’, ‘లింగ ఎంపిక, గర్భస్రావ నిషేధ చట్టం’ అనే అంశాలపై పోటీలు జరగనున్నాయని చెప్పారు. బహుమతులు కూడా ఉంటాయన్నారు.
Similar News
News January 15, 2026
ముంబై.. 3 రాష్ట్రాలకు మించిన బడ్జెట్

దేశ ఆర్థిక రాజధానిగా ముంబైది ప్రత్యేకస్థానం. ఈ నగరం బడ్జెట్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. FY25-26లో దాని బడ్జెట్ ఏకంగా ₹74,000 కోట్లు. గోవా (₹28,162cr), అరుణాచల్ ప్రదేశ్ (₹39,842cr), హిమాచల్ ప్రదేశ్ (₹58,514cr)ల బడ్జెట్లను మించి దాని ఆదాయం ఉంది. అందుకే BMCపై పెత్తనానికి అన్ని పార్టీలూ తహతహలాడుతుంటాయి. 227 వార్డులున్న BMC ఎన్నిక రేపు జరగనుంది. గెలుపునకు పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


