News August 25, 2024

అమెరికాలో మేనకూరు డాక్టర్ మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ డాక్టర్ అమెరికాలో చనిపోయారు. నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన పేరంశెట్టి డాక్టర్ రమేశ్ బాబు(64) అమెరికాలో ఎన్నో ఆసుపత్రులు నిర్మించి సేవలు అందించారు. టస్కలూసా ప్రాంతంలో మంచి డాక్టర్‌గా పేరుపొందారు. శుక్రవారం సాయంత్రం తుపాకీ కాల్పుల్లో చనిపోయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నా.. ఘటన ఎలా జరిగిందో తెలియరావడంలేదు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఆయన చదివారు.

Similar News

News January 16, 2026

కనుమ పండుగ విశిష్టత మీకు తెలుసా..?

image

సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీనినే పశువుల పండగ అనికూడా అంటారు. సంవత్సరం కాలం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవాలను ఆరాధించే రోజే ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగగా కనుమ ప్రసిద్ధి చెందింది. ఈ కనుమ రోజు రైతులు తమ పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతారు.