News October 7, 2025

అమ్మ సంబరం విజయవంతం: మంత్రి కొండపల్లి

image

భక్తుల పాలిట కొంగుబంగారం, ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సం విజయవంతంగా పూర్తి అయ్యిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారి సిరిమాను సంబరాన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు. అదేవిధంగా విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News January 23, 2026

రూ.1300 కోట్లతో 4 ప్రాజెక్టుల పూర్తి: మంత్రి కొండపల్లి

image

పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలో నాలుగు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.1300 కోట్లతో పూర్తి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తోటపల్లి ద్వారా ప్రస్తుతం 58వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, మిగిలిన భూములకు కూడా నీరు అందేలా పనులు పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించిదన్నారు.