News May 1, 2024
అల్లదుర్గ్: మోదీ రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

భాజపా మెదక్, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థులు రఘునందన్ రావు, బీబీ పాటిల్‌లకు మద్దతుగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రసంగించారు. అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారులో నిర్వహించిన సభకు అత్యధిక జనాభా రావడంతో బీజేపీ శ్రేణుల్లో, యువతలో జోష్ నింపింది. ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సభ సక్సెస్ అయిందని బీజేపీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
Similar News
News December 11, 2025
మెదక్: నేడు 144 సర్పంచ్, 1068 వార్డులకు పోలింగ్

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో
సర్పంచ్ స్థానాలు మొత్తం: 160
ఏకగ్రీవం: 16
మిగిలిన సర్పంచ్ స్థానాలు: 144
అభ్యర్థులు: 411
వార్డులు మొత్తం: 1402 (332 ఏకగ్రీవం) పాపన్నపేట మండలంలోని రెండు వార్డులకు నామినేషన్లు రాలేదు.
పోటీ చేసే వార్డులు: 1068
అభ్యర్థులు: 2426 మంది
పోలీంగ్ కేంద్రాలు: 1068
ఓటర్లు: 1,74,356