News March 6, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>జీకే వీధి: మంచుతోనే పంట సాగు చేయవచ్చు >పాడేరులో ఆదివాసీ ఆత్మగౌరవ దీక్షలు>ఈనెల 7నుంచి యథావిధిగా మీకోసం కార్యక్రమం>అల్లూరి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు>అల్లూరి జిల్లాలో 650 మంది గైర్హాజర్>పది పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలి..జిల్లా విద్యాధికారి>అల్లూరి: వాట్సాప్ నుంచి SSC హాల్ టికెట్లు>రంపచోడవరం: తాటాకు, వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్

Similar News

News December 13, 2025

NLG: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఉమ్మడి NLG జిల్లాలో SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదలైంది.

✓​దరఖాస్తు స్వీకరణ: 11-12-2025 నుంచి 21-01-2026 వరకు.

✓​పరీక్ష తేదీ: 22-02-2026.

​దరఖాస్తు ఫీజు: రూ.100/-

✓ పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

-SHARE IT

News December 13, 2025

స్టూడెంట్ కిట్లకు రూ.830కోట్లు

image

AP: వచ్చే విద్యాసంవత్సరంలో స్టూడెంట్ కిట్ల(సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర) కొనుగోలుకు ₹830Cr విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఇందులో కేంద్రం వాటా ₹157Crగా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నోట్‌బుక్‌లు, బెల్ట్, షూలు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూనిఫాం క్లాత్‌లతో కిట్లు పంపిణీ చేయనుంది. అలాగే యూనిఫాం కుట్టు కూలీని కూడా పేరెంట్స్‌కు అందజేయనుంది.

News December 13, 2025

ప.గో: సంక్రాంతికి స్పెషల్ ట్రైన్

image

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే పలు ట్రైన్ల్ సీట్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైల్ సర్వీసులను జనవరిలో నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-అనకాపలి-సికింద్రాబాద్‌కు 07041-42 నంబర్ గల ట్రైన్ ప్రతి ఆదివారం నడుస్తుందని చెప్పారు.