News April 25, 2024

ఆదిలాబాద్: మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ

image

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ పరీక్షలు మే 24 వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఐఈవో రవీందర్ కుమార్ తెలిపారు. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు మే 2వ తేదీ వరకు చెల్లించవచ్చని సూచించారు. రీకౌంటింగ్ కోసం రూ.600 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు.

Similar News

News April 18, 2026

ADB: ఈ నెల 25న మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

image

మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా పరిపాలన, ఆదిలాబాద్ కళా అకాడమీ సహకారంతో ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో ఈ నెల 25న నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, యువత భవిష్యత్తు ఉపాధి అవకాశాలను అర్థం చేసుకొని, ఆధునిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.