News September 13, 2025
ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు బండి పిలుపు

సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. సాయిధ విప్లవ పోరాటాలు కాలం చెల్లినవని, మావోయిస్టులు ఆయుధాలు విడిచి పెట్టి ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజాకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
Similar News
News December 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 10, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 10, 2025
సూర్య ఘర్ పథకం పురోగతిపై కలెక్టర్ సమీక్ష

ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో అంచనా మేరకు పురోగతి సాధించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఈలు, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం సూర్య ఘర్ పథకంపై సమీక్ష నిర్వహించారు. పథకం అమలులో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా సహకరించాలని కలెక్టర్ సూచించారు.


