News October 6, 2025
ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

VJA రైల్వే డివిజన్ OCT 4న రూ. 5కోట్ల ఆదాయాన్ని ఆర్జించి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒకేరోజులో ఈ స్థాయిలో ఆదాయం సాధించిన తొలి డివిజన్‌గా విజయవాడ నిలిచింది. ఆరోజు డివిజన్ పరిధిలో 2.80లక్షల మంది ప్రయాణం సాగించారని DRM మోహిత్ సోనాకియా తెలిపారు. శనివారం ఒక్కరోజునే 80వేలకుపైగా ప్రయాణికులు VJA స్టేషన్ నుంచే రాకపోకలు సాగించగా, రూ.2కోట్ల ఆదాయం ఈ స్టేషన్ నుంచే వచ్చిందన్నారు.
Similar News
News January 18, 2026
చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.