News August 7, 2024
ఇడుపులపాయ IIITలో చీరాల విద్యార్థిని ఆత్మహత్య

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుంది. చీరాలకు చెందిన యువతి(17) ఇడుపులపాయలో ఉన్న ఒంగోలు క్యాంపస్‌లో చదువుతోంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి బాత్ రూంలో ఉరేసుకుంది. విద్యార్థులు, సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2025
ప్రకాశం ప్రజలకు.. సైబర్ నేరాలపై కీలక సూచన.!

వాట్సాప్‌లలో వచ్చే క్యూ-ఆర్ కోడ్‌ల పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం SP కార్యాలయం సూచించింది. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. సైబర్ నేరాల నియంత్రణకై IT విభాగం పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం క్యూఆర్ కోడ్ గురించి కీలక సూచన చేశారు. అపరిచిత వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్‌ల పట్ల అప్రమత్తంగా లేకుంటే, సైబర్ నేరానికి గురయ్యే అవకాశం ఉందని సూచించారు.