News October 7, 2025

ఈనెల 26న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు

image

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26న క్లబ్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి తెలిపారు. 2025-27 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా దొడ్డా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారన్నారు.

Similar News

News January 24, 2026

HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

image

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

News January 23, 2026

HYD: ట్రెండింగ్‌లో నైట్ లైఫ్!

image

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు సరికొత్త నైట్ లైఫ్ సెంటర్‌గా మారింది. పగటి ఆఫీసు గొడవలు పక్కనపెట్టి రాత్రుళ్లు భజన రేవ్‌లు, ‘ఫ్లోర్-హాప్’ ఈవెంట్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘నో-గ్రైండ్ గ్లో’ పేరుతో హడావుడి చేస్తూ కష్టపడి పనిచేయడం కంటే, లైఫ్‌ను ప్రశాంతంగా గడపడమే ముఖ్యమని చాటిచెబుతున్నారు. షీ-టీమ్స్ నిఘా ఉండటంతో మహిళల సందడి పెరిగింది. దీంతో నగర నైట్ ఎకానమీకి కొత్త ఊపిరి పోస్తోంది.