News April 24, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లా నిరుద్యోగులకు సదవకాశం

ఉమ్మడి గుంటూరు జిల్లా నిరుద్యోగులకు శుభవార్త! డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్కిల్ కాలేజీలలో ఉచిత నైపుణ్య శిక్షణ, వసతి సౌకర్యం కల్పించనున్నారు. చేబ్రోలులోని సీడాప్ స్కిల్ కాలేజీలో సోలార్ లైట్నింగ్ అసెంబ్లర్ కోర్సు అందుబాటులో ఉంది. 18-35 ఏళ్ల మధ్య 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డీఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి తెలిపారు.
Similar News
News March 11, 2026
హైదరాబాద్‌లో హై టెన్షన్ తీర్పు

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.

జూన్ 2నే వరంగల్ కలెక్టరేట్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొత్సవం రోజునే వరంగల్ నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీవోసీ) ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. HYDలో మంగళవారం జరిగిన జిల్లా మంత్రి సమావేశంలో ఉమ్మడి జిల్లాలో పురోగతిలో ఉన్న అభివ్భద్ది పనులపై సమీక్షించారు. కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అండర్ డ్రైనేజీ పనుల శంకుస్థాపన, భద్రకాళీ పనులను వేగంగా పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించనున్నట్లు సమాచారం.