News May 7, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రధాన విద్యాసంస్థలు

☞ తిరుపతి ఐఐటీ ☞ తిరుపతి ఐజర్
☞ వేంకటేశ్వర యూనివర్సిటీ ☞ పద్మావతీ యూనివర్సిటీ
☞ ద్రావిడ యూనివర్సిటీ(కుప్పం)
☞ సంస్కృత యూనివర్సిటీ (తిరుపతి)
☞ వేదిక్ యూనివర్సిటీ (తిరుపతి)
☞ SV వెటరర్నీ యూనివర్సిటీ (తిరుపతి)
☞ SV మ్యూజిక్ & మెడికల్ కాలేజీ (తిరుపతి)
☞స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (తిరుపతి)
☞ పాకశాస్త్ర యూనివర్సిటీ (రేణిగుంట)
Similar News
News February 17, 2026
నిజామాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు కమిషనరేట్ పరిధిలో 58 పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు ఉంటాయన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని, కేంద్రాల వద్ద జనం గుమిగూడడం నిషేధమని, 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
News February 17, 2026
BREAKING: హైదరాబాదీలకు ఇందిరమ్మ ఇళ్లు

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ‘మురికివాడల్లో 5-10 అంతస్తుల్లో ఇళ్లు నిర్మిస్తాం. KPHB లాగా RRR- ORR మధ్య మిడిల్ క్లాస్ వారికి ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్‌లకు నిధులు మంజూరు చేస్తాం. సొంత స్థలం ఉన్న 28వేల మందికి ఈ నెలలో ఇళ్లు మంజూరు చేస్తాం’ అని అన్నారు.
News February 17, 2026
BREAKING: మంచిర్యాల: బాల్క సుమన్‌పై కేసు

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, మంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేశ్‌కు గాయాలు అయ్యాయి. దేవాపూర్ SHO గంగారాం ఫిర్యాదు మేరకు బాల్క సుమన్‌తో పాటు మరో ఐదుగురు BRS నాయకులపై కేసు నమోదైంది.


