News April 2, 2024
ఉమ్మడి మెదక్‌లో పెరిగిన ఎండలు

ఉమ్మడి మెదక్‌లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు బయటకురాలేని పరిస్థితి నెలకొంటోంది. సోమవారం తెలంగాణలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చేర్యాల మండల చిట్యాలో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News February 10, 2026
MDK: గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ ఓటు

మెదక్ మున్సిపాలిటీ గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు కలెక్టర్‌కు పోలింగ్ స్లిప్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ కొనసాగుతోందన్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.