News August 2, 2024
ఉమ్మడి NZB జిల్లాలో నేటి HIGHLIGHTS

* బోధన్ – బీదర్ రైల్వే లైన్ ను నిర్మించండి: MP సురేష్ షెట్కార్
* CM రేవంత్ టీచర్లతో ముఖాముఖి.. సభకు తరలి వెళ్లిన జిల్లాలోని ఉపాధ్యాయులు
* ఇందల్వాయి: శీలం జానకీ బాయి జలసోయగం (డ్రోన్ షాట్)
* క్రీడాకారిణి ప్రతిభకు ప్రోత్సాహకం అందించాలి: జుక్కల్ MLA తోట
* మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ రాజీవ్
* KMR జిల్లాల్లోని పలు PSలో బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐలు
* SRSPకు కొనసాగుతున్న వరద
Similar News
News December 7, 2025
NZB: రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ సమక్షంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. 1,476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా 20 శాతం అధనంగా సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుతూ ర్యాండమైజేషన్ చేపట్టారు.

NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.