News April 26, 2024
ఎంపీ ఎన్నికలు.. నిజామాబాద్‌కు 42 జహీరాబాద్‌కు 40

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. నిజామాబాద్ లోక్‌సభకు 42 మంది అభ్యర్థులు 90 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ధర్మపురి అర్వింద్, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఇతర పార్టీల వారు నామినేషన్ వేశారు. జహీరాబాద్ లోక్‌సభకు 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు చివరి తేదీ.
Similar News
News April 18, 2026
NZB: సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.