News March 9, 2025
ఎమ్మెల్సీ రేసులో విజయబాయి!

వైరాకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు విజయబాయి MLC రేసులో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించగా రాందాస్ నాయక్‌కు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా విజయబాయికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Similar News
News April 17, 2026
GDK: ‘జైత్రయాత్రకు గులాబీ శ్రేణులు తరలి రావాలి’

ఈనెల 20న జగిత్యాలలో జరిగే జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని PDPL జిల్లా BRS అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. GDKలో శుక్రవారం జరిగిన గులాబీ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించేందుకే KCR సభ నిర్వహిస్తున్నారని అన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న CM రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.
News April 17, 2026
NTR: హెల్మెట్ లేకపోవడంతో ఎంత మంది చనిపోయారో తెలుసా?

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ రోడ్డు ప్రమాదాల్లో 111 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా.. అందులో 70 మంది వరకు ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. వీరిలో 45 మంది వరకు హెల్మెట్ అసలు పెట్టుకోకపోవడం, హెల్మెట్ క్లిప్ పెట్టకపోవడం వల్లే చనిపోయారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ డ్రైవ్‌తో పాటు.. క్లిప్ పెట్టుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.