News December 1, 2025

ఏకమైన తండావాసులు.. ‘ఏకగ్రీవం’ చేశారు!

image

కోనరావుపేట మండలం కమ్మరిపేట తండా ప్రజలంతా ఏకమై పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేశారు. 232మంది ఓటర్లు ఉన్న ఈ తండాను ST మహిళకు రిజర్వ్ చేయగా, భూక్యా మంజుల-రాజు ఒక్కరే సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. మొత్తం 4 వార్డులు ఉండగా 1వ వార్డుకు భూక్య లక్ష్మి, 2వ వార్డుకు మాలోత్ లక్ష్మి, 3వ వార్డు మాలోత్ తిరుపతి, 4వ వార్డుకు భూక్యా చంద్రకళ మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది.

Similar News

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.