News March 31, 2024

‘ఏడాదిలోపు నిజాం ఫ్యాక్టరీని తెరిపించనున్న ప్రభుత్వం’

image

ఏడాది లోపు బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ (NSF) ని ప్రభుత్వం తెరిపించబోతుందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎన్నో ఖాయిలా ఫ్యాక్టరీలు తెరిపించారని ప్రగల్బాలు పలుకుతున్న అర్వింద్ NSFను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

Similar News

News February 12, 2026

14న ఆర్మూర్ ఆర్టీసీ కార్గోలో వేలం

image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిల్ సర్వీస్‌లో మిగిలిన పాత వస్తువులకు ఈనెల 14న శుక్రవారం వేలం పాట నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లోని బస్ పాస్ కౌంటర్ వద్ద వేలంపాట జరుగుతుందని డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు పాల్గొని అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని సూచించారు.