News November 5, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

✦ రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
✦ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చ.. సరిహద్దు మార్పులపై నివేదిక రెడీ చేయనున్న మంత్రులు.. NOV 10న క్యాబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనపై చర్చ.. మదనపల్లె, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు
✦ నకిలీ మద్యం కేసు CBIకి ఇవ్వాలంటూ హైకోర్టులో జోగి రమేశ్ పిటిషన్.. 12వ తేదీకి విచారణ వాయిదా

Similar News

News January 19, 2026

సూర్యాపేట: లక్కీ డ్రా మోసాల పట్ల అప్రమత్తం: ఎస్పీ

image

బెట్టింగ్‌ యాప్‌ల దందాకు బ్రేక్‌ పడటంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ‘లక్కీ డ్రా’ పేరుతో కొత్త మోసాలకు తెరలేపుతున్నారని ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్లు, బైకులు ఆశ చూపి నగదు వసూలు చేయడం 1978 బ్యానింగ్‌ యాక్ట్ ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని నిర్వహించినా, ప్రమోట్‌ చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు.

News January 19, 2026

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.