News August 3, 2024
ఏపీ, భారత్ క్రీడాకారులు విజయం సాధించాలి: కలెక్టర్

పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనే ఏపీ, భారత్‌కు చెందిన క్రీడాకారులు విజయం సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కలెక్టర్ ఛాంబర్ సమీపంలోని సెల్ఫీ స్టాండ్ వద్ద భారతీయ అథ్లెట్లకు ఆయన థంబ్స్ చీర్ చూపించారు. క్రీడాకారులు విజయం సాధించి, ప్రపంచానికి మన భారత కీర్తిని చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
Similar News
News December 8, 2025
నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్‌వర్డ్, సీవీవీ ఫోన్‌లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్‌గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దు అన్నారు.