News August 14, 2025
ఏలూరు జిల్లాలోని పాఠశాలలకు ఇవాళ సెలవు: DEO

ఏలూరు జిల్లాలోని పాఠశాలన్నింటికీ భారీ వర్షాల కారణంగా గురువారం సెలవు ప్రకటిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తాజాగా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, గవర్నమెంట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నడిపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News March 7, 2026
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకమయ్యారు. ఆమె నియామకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్‌లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికవగా 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-2025 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.