News March 12, 2025

ఏలూరు: ప్రత్యేక అధికారి అమ్రపాలికి అభినందనలు

image

ఏలూరు జిల్లాకు ప్రత్యేక అధికారిగా నూతనంగా నియమితులైన ఐఏఎస్ అధికారి అమ్రపాలిని మంగళవారం అమరావతిలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ సేవలు ప్రజలకు మెరుగైన అందించాలని ఉద్దేశంతో ఈ మేరకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించింది. ఐఏఎస్ అధికారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుకు సహకరించాలన్నారు.

Similar News

News February 18, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 18, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 18, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 18, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 18, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 18, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.