News November 8, 2025
ఏలూరు: భక్త కనకదాసుకు నివాళులర్పించిన కలెక్టర్

భక్త కనకదాసు జీవితం మనందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శనివారం ఏలూరు కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి కార్యక్రమం జరిగింది. భక్త కనకదాసు చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్త కనకదాసు విశిష్టమైన కవిగా, తత్త్వవేత్తగా, గొప్ప సామజిక సంస్కర్తగా పేరుగాంచారని కొనియాడారు. ఆయన రచనలు, కీర్తనలు ప్రజలకు భక్తిని మానవత్వాన్ని బోధించాయన్నారు.
Similar News
News January 23, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

NRPT: హోటళ్లలో తనిఖీలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా హోటళ్లలో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆహార సంస్థలు, హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనుమతులు లేనిది హోటళ్లు ఏర్పాటు చేయరాదని, అనుమతుల కోసం మేళా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీను, అధికారులు పాల్గొన్నారు.