News December 3, 2025
ఐబొమ్మ రవికి బంపరాఫర్?

ఐబొమ్మ రవి కేసులో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతడి తెలివితేటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు సైబర్ క్రైమ్‌లో ఉద్యోగం ఆఫర్ చేశారని, దానిని రవి తిరస్కరించాడని వార్త సారాంశం. అంతేకాకుండా కరీబియన్ దీవుల్లోనే ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతానని విచారణలో చెప్పినట్లు సమాచారం. వచ్చిన డబ్బుతో లైఫ్ జాలీగా గడపడమే తన లక్ష్యమని చెప్పాడని తెలుస్తోంది. కాగా త్వరలో అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని టాక్.
Similar News
News February 15, 2026
MDK: ప్రసిద్ధ శైవాలయాలు మీరు వెళ్తున్నారా.?

1. శ్రీ ఏడుపాయల దుర్గమ్మ (మెదక్)
2. మల్లన్న స్వామి (కొమరవెల్లి)
3. కేతకి సంగమేశ్వర (ఝరాసంగం)
4. రాజేశ్వర స్వామి (హుస్నాబాద్ )
5 శరభేశ్వర ఆలయం (సిద్దిపేట)
6 మల్లికార్జున స్వామి (ముంబోజిపల్లి)
7. కాలభైరవ (కాజిపల్లి)
8. శంభు లింగేశ్వర (వర్గల్)
9. రాచన్నస్వామి (బడంపేట)
10 సిద్దేశ్వర ఆలయం(కంగ్టి )
11 కాశీనాథ మందిరం (ఖేడ్ )
12. వీరభద్ర స్వామి (రాయికోడ్ )
13. మహామేరు క్షేత్రం (ఫసల్వాది)
News February 15, 2026
హసీనా అప్పగింతపై BNP ఆశాభావం

షేక్ హసీనాను భారత్ అప్పగిస్తుందని ఇటీవల బంగ్లా ఎన్నికల్లో గెలిచిన BNP ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు అడ్డుగా మారకూడదని ఆ పార్టీ నేత మీర్జా ఫక్రుల్ చెప్పారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆమెను అప్పగించాలని ఇప్పటికే INDను కోరినట్లు తెలిపారు. బంగ్లాలో అల్లర్ల కారణంగా 2024లో హసీనా పారిపోయి భారత్‌కు వచ్చారు. తర్వాత ఢాకా అల్లర్ల కేసులో అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.
News February 15, 2026
TODAY HEADLINES

* రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
* రూ.57,868 కోట్లతో అమరావతి పనులు: పయ్యావుల
* బిల్ గేట్స్‌ను 3సార్లు APకి తీసుకొచ్చింది నేనే: CBN
* బడ్జెట్ ప్రసంగంలో భజనే ఉంది: బొత్స
* దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోంది: మోదీ
* USతో డీల్.. ‘టెక్స్‌టైల్’కు ఉరితాడు: రాహుల్
* ‘మున్సిపల్’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: రేవంత్
* TG: 17న ‘రైతు భరోసా’?
* TG: కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు


