News May 7, 2025

ఒంగోలు: వీరయ్య హత్య కేసులో దొరికిన క్లూ

image

టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులకు క్లూ దొరికింది. వీరయ్యను కత్తులతో పొడిచిన నిందితులు రెండు బైకులు మీద పరారయ్యారు. అందులో ఒకటైన స్కూటర్‌ను చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు. హత్య జరిగిన రోజు రాత్రి నుంచి ఆ స్కూటర్ అక్కడే ఉండటం, దానికి రక్తపు మరకలు అంటుకుని ఉండడంతో క్లూస్ టీం రంగంలో దిగింది. ఆధారాలను సేకరించారు.

Similar News

News February 13, 2026

ఒంగోలు: రేపటి నుంచే బీచ్ ఫెస్టివల్‌.. టైమింగ్స్ ఇవే!

image

ప్రకాశం జిల్లా పాకలలో బీచ్ ఫెస్టివల్ ఈనెల 14, 15వ తేదీల్లో జరగనుంది. 14వ తేదీ ఉదయం 9గంటల నుంచి రాత్రి 11గంటల వరకు, 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ఉదయం 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజా బాబు చెప్పారు. హెలికాప్టర్ రైడింగ్, ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్లు ఉంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు.

News February 13, 2026

బీచ్ ఫెస్టివల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

సింగరాయకొండ మండలం పాకలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. పనులు జరిగే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని అన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.