News October 7, 2025

ఓరుగల్లులో మగువలకే ప్రాధాన్యం!

image

రిజర్వేషన్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళలకు అవకాశం కలిసివస్తోంది. 6 జిల్లాలో 6 జడ్పీలు, 75 ZPTCలు, 75 MPPలు, 778 MPTCలు, 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులు ఉన్నాయి. వీటిలో 3 ZPలు, 38 ZPTCలు, 39 MPP, 399 MPTCతో పాటు.. పంచాయతీల్లో 860 చోట్ల మహిళలకు అవకాశం దక్కనుంది. అంతేకాదు, ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే 61,683 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. దీంతో ఆశావహులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు.

Similar News

News January 14, 2026

రేపు భోగి.. ఏం చేస్తారంటే?

image

తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలి రోజును భోగిగా పిలుస్తారు. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పనికి రాని, పాత చెక్కవస్తువులతో భోగి మంటలు వేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయడంతో పాటు ఇంటిని శుద్ధి చేసి పిండి వంటలు చేసుకొని తింటారు. దానం చేస్తారు. సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. కొందరు తమ ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.

News January 14, 2026

HYD: బోగి మంటలు.. సంప్రదాయం వర్సెస్ ఆధునికం

image

RTC X రోడ్స్, చిక్కడపల్లి గల్లీల్లో భోగి మంటలు హోరెత్తుతున్నాయి. కానీ, హైటెక్ సిటీ వైపు వెళ్తే సీన్ రివర్స్ కనిపిస్తోంది. కాలుష్యం పేరిట అక్కడ మంటల బదులు ఎల్‌ఈడీ వెలుగులు, ఇండోర్ పూజలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెల్లవారుజామున రోడ్లపై పెద్ద ఎత్తున వేసే మంటలు, మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో ‘గ్రీన్ గిల్ట్’ రాజకీయాలు పండగ జోష్ కంటే కూడా క్లాస్, ఎడ్యుకేషన్ ఇక్కడ మంటల సైజును డిసైడ్ చేస్తున్నాయి.