News August 21, 2025

ఓరుగల్లులో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..!

image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈనెల 25, 26 తేదీల్లో వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు 25న నేరుగా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లిలో పాదయాత్రను ప్రారంభించి వర్ధన్నపేట వరకు 6 కిలోమీటర్లు నిర్వహిస్తారు. అనంతరం అక్కడే బసచేస్తారు. 26న వర్ధన్నపేటలో శ్రమదానం నిర్వహించి, ఐనవోలు దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ సభ ఉంటుంది.

Similar News

News January 15, 2026

జనవరి 15: చరిత్రలో ఈరోజు

image

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం

News January 15, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.