News April 27, 2024

కంటోన్మెంట్‌ ఉపఎన్నిక.. నివేదిత గెలిచేనా?

image

కంటోన్మెంట్‌లో 1994లో TDP నుంచి సాయన్న ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999, 2004లో సత్తాచాటి హ్యాట్రిక్ కొట్టారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో మళ్లీ TDP నుంచి గెలుపొందారు. 2018లోనూ ఆయనదే విజయం. సాయన్న మరణాంతరం 2023 ఎన్నికల్లో లాస్య నందిత(BRS) గెలుపొందారు. ఆమె మరణాంతరం ఎమ్మెల్యేగా సాయన్న మరో కూతురు నివేదిత(BRS) పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా? మీ కామెంట్?

Similar News

News April 12, 2026

HYD: వాట్సాప్‌లో ‘ల్యాండ్ రిజిస్ట్రేషన్’

image

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో అధికారులు 80969 58096 నంబర్‌ ద్వారా వాట్సాప్‌లో ఆస్తి రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు. Hi అని మెసేజ్ చేస్తే EC, స్టాంపుల కొనుగోలు, వివిధ ఫీజుల చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత, ధ్రువీకరించిన పత్రాలు నేరుగా వాట్సాప్‌కే వస్తాయి. ఈ విధానం ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గరచేస్తుందని మంత్రి హర్షం వ్యక్తంచేశారు.
SHAREIT