News October 6, 2025

కందుకూరు: ప్రేక్షకుల జేబులు ఖాళీ చేస్తున్న థియేటర్ యాజమాన్యం

image

కందుకూరులోని ఓ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న ఘటన వెలుగుచూసింది. టికెట్‌పై ధర ముద్రించకుండా ఒక్కో టికెట్‌కు రూ.200 వసూలు చేస్తున్నారని సినిమా ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో థియేటర్ యాజమాన్యం ఇష్టానుసారం వసూళ్లు చేస్తూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News January 15, 2026

జిల్లాలోని 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ

image

జిల్లాలోని 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్మించబడిన 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ కలగనున్నట్లు డీడీఓ గుర్రప్ప తెలిపారు. బుధవారం ఢిల్లీకి చెందిన జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థ సహాయక సంచాలకులు సాయి ప్రదీప్‌తో ఆయన భేటీ అయ్యారు. నిర్మించిన గిడ్డంగులకు అక్రిడేషన్ పనులు వేగవంతంగా పూర్తయితే రైతుల పండించిన పంటల్లో గిడ్డంగులలో భద్రపరచుకోవచ్చన్నారు.