News September 9, 2025
కడప: ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని కొక్కంటి సమీపంలో మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కడప జిల్లా చక్రాయపేట మండలంలోని కొండప్పగారిపల్లి, బురుజుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. అగ్రహారంపల్లిలో టమాటా తోటలో పని ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై గోపి తెలిపారు.
Similar News
News December 9, 2025
ఎయిర్‌లైన్స్ లోపాలను వెంటనే సరిదిద్దాలి: రామ్మోహన్

‘ఇండిగో’ కార్యకలాపాల్లో అంతరాయం వల్ల నెలకొన్న పరిస్థితులను విమానయాన శాఖ&DGCA నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. సోమవారం రాత్రి కూడా సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఎయిర్‌లైన్స్ పనితీరు, అందిస్తున్న సేవలు తెలుసుకునేందుకు ఎయిర్‌పోర్టులను సందర్శించాలని అధికారులను ఆదేశించామన్నారు. లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని చెప్పినట్లు ట్వీట్ చేశారు.
News December 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 09, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


