News May 14, 2024

కడప: ఎన్నికలు మిగిల్చిన గాయాలు

image

ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికలు దాదాపుగా ప్రశాంతంగా ముగిశాయి. కమలాపురం, చాపాడు, పుల్లంపేట, జమ్మలమడుగు, రాయచోటి, కడప వంటి ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినా, మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలపై ఉక్కుపాదం మోపారు. అయితే గ్రామాల్లో కొందరు అల్లరిమూకలు చిచ్చుపెట్టారని, ఎన్నికలు ఒక్కరోజే అయిపోయాయి కానీ గొడవలు, గాయాలు మిగిల్చాయని పలువురు అంటున్నారు. దీనిపై మీరేమంటారు.

Similar News

News December 6, 2025

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి 50 ఏళ్ల మాస్టర్ ప్లాన్

image

ఒంటిమిట్ట ఆలయానికి 50 ఏళ్లకు సరిపడా అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌ని రూపొందించాలని TTD EO అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు. TTD పరిపాలన భవనంలో ఆయన ఒంటిమిట్ట అధికారులతో శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని, అందులో మ్యూజియం, ఉద్యానవనాలు, చెరువులో జాంబవంతుని 108 అడుగుల విగ్రహం వంటి అనేక అభివృద్ధి పనులపై చర్చించారు.