News November 30, 2025
కరీంనగర్‌లో ప్రజావాణి తాత్కాలికంగా రద్దు

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ఈ రద్దు కొనసాగుతుందని, అనంతరం యథావిధిగా కార్యక్రమం పునఃప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News February 12, 2026
కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ టాప్

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.