News February 9, 2025
కరీంనగర్: ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడే చివరి తేదీ

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన BC, SC, ST అభ్యర్థులు RRB, SSC, Banking ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ Way2News కు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారు ఫిబ్రవరి 9 వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News February 16, 2026
పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రుళ్లే ఎందుకు?

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రి వేళ లేదా తెల్లవారుజామునే ఉంటాయి. అందుకు ప్రధాన కారణం అరుంధతీ నక్షత్ర దర్శనం. ఆకాశంలో దర్శనమిచ్చే అరుంధతి, వశిష్ఠుల జంట అన్యోన్యత, పాతివ్రత్యానికి ప్రతీక. వారిలా వధూవరులు నూరేళ్లు వర్ధిల్లాలని పురోహితులు ఈ నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రం అర్థరాత్రి/తెల్లవారుజామునే కనిపిస్తుంది. అందుకే ఆ నక్షత్ర దర్శనం సాధ్యమయ్యే సమయాల్లోనే ముహూర్తాలు నిర్ణయిస్తారు.
News February 16, 2026
సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 16, 2026
నారాయణపేట: మున్సిపల్ పీఠంపై ‘కమలం’ వికసించేనా?

నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీజేపీ 11 స్థానాలు గెలుచుకోగా, తాజాగా ఒక స్వతంత్ర అభ్యర్థి చేరికతో ఆ పార్టీ బలం 12కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ (13)కు ఒక్క అడుగు దూరంలో ఉండటంతో డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డిల ఎక్స్ అఫీషియో ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మద్దతు కూడా తోడైతే నారాయణపేట పీఠంపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


