News April 22, 2024

కరీంనగర్: జోరు ప్రచారాలు.. విజయం ఎవరిని వరిస్తుందో?

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఓ వైపు నామినేషన్లు.. మరో వైపు ప్రచారాలు జోరు అందుకుంటున్నాయి. BJP బైక్ ర్యాలీలు చేస్తూ, BRS నాయకులు ప్రజల్లోకి వెళ్తూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. వినూత్న రితీలో ప్రచారాలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల ప్రచారాలు జోరు అందుకున్నాయి. విజయం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.

Similar News

News December 13, 2025

KNR: స్వచ్ఛ హరిత రేటింగ్‌.. 8 పాఠశాలలు ఎంపిక

image

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్‌కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.