News March 11, 2025

కర్నూలు: ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్

image

జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలో చూచి రాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 24,729 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 23,979 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 739 విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. నగరంలోని గవర్నమెంట్ ఒకేషనల్ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు.

Similar News

News January 25, 2026

రేపు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు: కలెక్టర్

image

ఈనెల 26న (సోమవారం) కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఆ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.

News January 25, 2026

కర్నూలు: ‘శ్మశాన వాటికకు వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే’

image

తుగ్గలిలోని దళితులకు సరియైన శ్మశాన వాటిక లేక మృతదేహంపై మరొక మృతదేహం పెడుతూ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం మరియమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆమెను అరకొరగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన దారి లేక సుమారు మోకాళ్ల లోతుకుపైగా ఉన్న నీళ్లు ఉన్న బురదలో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపాలని కోరారు.