News April 4, 2024
కర్నూలు : ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు

కర్నూలుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వై.జానకిరాం, మరో ఇద్దరి మహిళలపై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కర్నూలు శ్రీరామ్ నగర్‌కు చెందిన కాళేశ్వరమ్మను జానకిరాం వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విజయవాడకు చెందిన రాజ్యలక్ష్మిని రెండో వివాహం, కర్నూలుకు చెందిన నాగమణి మరో వివాహం చేసుకుని మోసగించారని, వారి ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాళేశ్వరమ్మ కోర్టులో ఫిర్యాదు చేశారు.
Similar News
News February 16, 2026
ఫేక్ లింకులపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

కర్నూలులో ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC, లోన్ ఆఫర్లు పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.