News July 4, 2024
కర్నూలు: తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్లకు ఇంక్రిమెంట్ల తొలగింపు

కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం తహసీల్దార్ ఎం.మాధూరి, సబ్ రిజిస్ట్రార్ బీ.సాయి కృష్ణారెడ్డికి రెండు ఇంక్రిమెంట్లు తొలగించినట్లు లోకాయుక్త రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి బుధవారం తెలిపారు. వెబ్‌ల్యాండ్ దస్త్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదించగా తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌కు రెండు ఇంక్రిమెంట్లు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిందన్నారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్‌ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.