News August 11, 2025
కలెక్టర్ వెట్రిసెల్విను కలిసిన నూజివీడు కలెక్టర్

నూజివీడు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బొల్లిపల్లి వినూత్న సోమవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ… నూజివీడు డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నిలిపేలా పనిచేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావును వినూత్న పూలమొక్కలు అందజేశారు.
Similar News
News March 6, 2026
HYDలో స్విమ్మింగ్ పూల్స్ ఇవే!

సమ్మర్ షురూ అవ్వగానే పిల్లల్లో ఈతపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో GHMC నగరవ్యాప్తంగా మొత్తం 14 స్విమ్మింగ్ పూల్స్‌ను సిద్ధం చేసింది. వనస్థలిపురం సచివాలయనగర్, ఫేజ్-4 కాలనీ, మొఘల్‌పురా, చందులాల్ బారాదరి, విజయ్‌నగర్ కాలనీ, గోల్కొండ, అంబర్‌పేట్, అమీర్‌పేట, సనత్‌నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, KPHB 6వ ఫేజ్ తదితర ప్రాంతాల్లో పూల్స్‌ను ఏర్పాటు చేశారు.
# SHARE IT
News March 6, 2026
కేయూ CELT స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు షెడ్యూల్ ప్రకటింపు

కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగంలోని సెల్ట్(CELT) కేంద్రంలో నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తరగతులను రీషెడ్యూల్ చేశారు. ఈ 6 వారాల(40 రోజుల) కోర్సు ఈనెల 23 నుంచి మే 1 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, గృహిణులు, ఇతరులు మార్చి 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. KU విద్యార్థులకు రూ.200, ఇతరులకు రూ.1500 ఫీజు అన్నారు.