News March 20, 2025
కల్వకుర్తి: కాంగ్రెస్ పార్టీని 420 హామీలు: జైపాల్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ నాయకులు 420 హామీలతో ప్రజలను మాయ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.తొమ్మిది వేల కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.11,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కట్టించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Similar News
News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.