News April 26, 2024
కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రమాదంలో హిందూ మహిళలు: అరవింద్

కాంగ్రెస్‌కు ఓటేస్తే హిందూ మహిళలు ప్రమాదంలో పడడం ఖాయమని BJP ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. నగరంలో శుక్రవారం నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ బిల్లును తమ ప్రభుత్వం తెస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్నారు. దేశంలో జరిగే ఏ ఎన్నికైనా మహిళా ఓటు బ్యాంకు కీలకమని, అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేది మహిళలే అని అన్నారు.
Similar News
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.