News December 1, 2025
కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్‌కు ఆ పార్టీ MP శశిథరూర్‌కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్‌కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్‌కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్‌లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.
Similar News
News February 12, 2026
దోసలో బోరాన్ లోప లక్షణాలను ఇలా గుర్తించండి

దోస పంటలో బోరాన్ లోపం వల్ల ఆకులు మందంగా మారతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి, ఆకులు చిన్నవిగా, ముడుచుకొని, పసుపు రంగులో కనిపిస్తాయి. ఎదిగే లేత కొనలు ఎండిపోతాయి. ఆడ పువ్వుల సంఖ్య తగ్గి మగ పువ్వుల సంఖ్య పెరుగుతుంది. కాయ లోపలి భాగం లేత పసుపురంగులోకి మారుతుంది. కాయలపైన తొక్క దళసరిగా మందంగా మారడంతో పాటు బొడిపెలు కనిపిస్తాయి. బోరాన్ లోప ఉద్ధృతి ఎక్కువైతే కాయలు నిలువుగా పగులుతాయి.
News February 12, 2026
ఆధార్‌లో ఇంటి అడ్రస్‌ను ఈజీగా మార్చుకోండి!

ఇల్లు మారినప్పుడల్లా అడ్రస్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ఆధార్ మొబైల్ <<18981041>>యాప్<<>> ద్వారా మీ హౌస్ అడ్రస్‌ను సులభంగా మార్చుకోవచ్చు. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే సరిపోతుంది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే సులభంగా, వేగంగా ఈ సేవను పొందొచ్చు. యూజర్లు ₹75+GST చెల్లించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. SHARE IT
News February 12, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

కెరీర్‌లో సమస్యలా? ఏ పని దిగ్విజయంగా పూర్తి చేయలేకపోతున్నారా? అయితే మీకు శని త్రయోదశి పూజ సరైంది. శని త్రయోదశి రోజున నిర్వహించే ఈ ప్రత్యేక పూజ మీ శని దోషాలను తగ్గించడమే కాకుండా జీవితంలో సత్ఫలితాలను ఇస్తుంది. తైలాభిషేకంతో కూడిన అర్చనతో శని దేవుడి అనుగ్రహం కూడా పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో నిర్వహించే పూజ పూర్తి వీడియో రికార్డింగ్‌ను 24 గంటల్లో మీకు పంపిస్తాం. వేదమందిర్‌లో ఇప్పుడే <


